logo
logo

ఆదియోగి

యోగ సాంప్రదాయంలో, శివుడిని ఆదియోగిగా భావిస్తారు. యోగాకు మూలం ఆదియోగి. ప్రతి ఒక్కరూ వారి పరిమితుల్ని అధిగమించే సంభావ్యతను ఆయన మానవాళి మొత్తానికి అందించారు.