శివుడు ఒక తత్వవేత్త కాదు, అయితే ఎవరు??

video శివుని గురించి

శివుడు ఒక యోగి, సంపూర్ణమైన అస్తిత్వానికి సంబంధించిన వాడే, తత్వపరంగా, మేధోపరంగా కాదు. అది మీరు అర్ధం చేసుకోగలిగిన విషయం కాదని, మీరు దానితో సంబంధాన్ని ఏర్పర్చుకోవాల్సిన విషయం అని సద్గురు చెబుతున్నారు.