శివుడు – నియమాలను ఉల్లంఘించడంలో సర్వోన్నతుడు

video శివుని గురించి

 
సద్గురు, ఆదియోగి(మొదటి యోగి) అయిన శివుడిని, నియమ ఉల్లంఘనలో సర్వోత్తముడిగా వివరిస్తున్నారు. ఎందుకంటే, భౌతికాతీతమైన పార్శ్వాన్ని ఆయన స్పృశించాడు. కేవలం జీవితపు భౌతికస్థితిలో మాత్రమే అన్ని నియమాలూ వర్తిస్తాయి. కాబట్టి ఆ విధంగా చూస్తే, శివుడు నియమాలను ఉల్లంఘించడంలో సర్వోన్నతుడు.

Dont want to miss anything?

Get the monthly Newsletter with exclusive shiva articles, pictures, sharings, tips
and more in your inbox. Subscribe now!