logo
logo

పూసలార్ – తన హృదయంలో ఆలయాన్ని నిర్మించిన శివ భక్తుడు | శివ భక్తుల గాథలు

మార్మికుడు, గొప్ప భక్తుడు అయిన పూసలార్ గురించి సద్గురు మాట్లాడుతున్నారు. ఆయన తన జీవితంలో చాలాభాగం పేదరికంలోనే జీవిస్తాడు.

మార్మికుడు, గొప్ప భక్తుడు అయిన పూసలార్ గురించి సద్గురు మాట్లాడుతున్నారు. ఆయన తన జీవితంలో చాలాభాగం పేదరికంలోనే జీవిస్తాడు. ఆ రాజ్యంలో రాజు నిర్మించిన అద్భుతమైన ఆలయానికి అదేరోజున ప్రారంభోత్సవం జరుగుతున్నప్పటికీ, శివుడు, పూసలార్ నిర్మించిన గుడికే వస్తానని వాగ్దానం చేసిన ఆ వృత్తాంతాన్ని ఈ కథ ద్వారా సద్గురు మనకు తెలియజేస్తున్నారు.

    Share

Related Tags

శివ భక్తులు

Get latest blogs on Shiva

Related Content

మహాశివరాత్రి అందించే లాభాలు