దేవర దాసిమయ్య – తన సర్వస్వాన్నీ అర్పించిన కవి-సాధువు | శివ భక్తుల గాథలు

video శివుని కధలు

 
కర్ణాటకకు చెందిన కవి-సాధువు, శివ భక్తుడు అయిన దేవర దాసిమయ్య గురించి సద్గురు మాట్లాడుతారు. ఆయన ఒక చేనేతకారుడు కూడా. ఒకసారి ఆయన నెలల తరబడి, ఏంతో చక్కటి, అందమైన తలపాగాను నేసి, దానిని అమ్మడానికి తీసుకువెళ్ళాడు. ఆ తరువాత చోటుచేసుకున్న అద్భుతమైన సంఘటనల గురించి ఈ కథ మనకు తెలియజేస్తుంది.

Dont want to miss anything?

Get the monthly Newsletter with exclusive shiva articles, pictures, sharings, tips
and more in your inbox. Subscribe now!