logo
logo

శివ భక్తులు

శివ భక్తులు ఎన్నడూ సుకుమారంగా ఉండలేదు. బాగా పేరొందిన కొంతమంది శివ భక్తుల జీవితాల్లోని, కొన్ని సంఘటనలని సద్గురు మనకి వివరిస్తారు. అలాగే శివుని మీద భక్తితో వెల్లువలా ప్రవహించిన పద్యాలు కొన్ని మీకోసం!