logo
logo
Illustrative Image of Shiva | Shiva Sitting posture

Maha Mrityunjaya Mantra in Telugu - మహా మృత్యుంజయ మంత్రం మరియు MP3 డౌన్లోడ్

సౌండ్స్ ఆఫ్ ఈశా వారిచే శక్తివంతంగా కూర్చబడిన మహా మృత్యుంజయ మంత్రంని ఉచితంగా వినండి మరియు డౌన్‌లోడ్ చేసుకోండి ! అలాగే ఈ మంత్రం 108 సార్లు రావడాన్ని వినండి.

సంస్కృతం మరియు తెలుగులో మహా మృత్యుంజయ మంత్రం


ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ||

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||

ఈ మంత్రానికి అర్ధం


అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు,సుగంధ భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము.
పండు తొడిమ నుండి వేరుపడు విధముగా, మేము కూడా మరణము నుండి, మర్త్యత్వము నుండి విడుదల పొందాలి.

మహా మృత్యుంజయ మంత్రం MP3 డౌన్లోడ్


''మహా మృత్యుంజయ మంత్రం (108 సార్లు)'ని డౌన్లోడ్ చేసుకోండి

Download

    Share

Related Tags

Get latest blogs on Shiva