logo
logo

శివునికి మీ భక్తి అవసరం లేదు

ఓ సాధకుడు భక్తి ప్రాముఖ్యతను గురించి ప్రశ్నించినప్పుడు, అందుకు బదులిస్తూ సద్గురు, భక్తి అనేది మరొకరి గురించో, లేదా మరో దాని గురించొ కాదు.

ఓ సాధకుడు భక్తి ప్రాముఖ్యతను గురించి ప్రశ్నించినప్పుడు, అందుకు బదులిస్తూ సద్గురు, భక్తి అనేది మరొకరి గురించో, లేదా మరో దాని గురించొ కాదు. ప్రాథమికంగా భక్తి అనేది మన భావోద్వేగాలలో నిలిచుండే ఓ మాధుర్యమని, దానితో మన శరీరం, మనసు తమ అత్యుత్తమ స్థాయిలో పనిచేస్తాయని చెబుతున్నారు.

    Share

Related Tags

శివుడు ఇంకా మీరు

Get latest blogs on Shiva

Related Content

మహాశివరాత్రి గురించిన ఐదు ముఖ్య విషయాలు