logo
logo

గురు పూర్ణిమ: ఆదిగురువు ఆవిర్భవించిన రోజు

గురు పూర్ణిమ ప్రాముఖ్యత గురించి, అలాగే ఒకరు అన్ని పరిమితులకు అతీతంగా పరిణితి చెందడం కోసం సాంకేతికతలను ఆదియోగి, ఈ రోజున ఏ విధంగా అందజేశారన్న విషయాన్ని వివరిస్తున్నారు.

గురు పూర్ణిమ ప్రాముఖ్యత గురించి, అలాగే ఒకరు అన్ని పరిమితులకు అతీతంగా పరిణితి చెందడం కోసం సాంకేతికతలను ఆదియోగి, ఈ రోజున ఏ విధంగా అందజేశారన్న విషయాన్ని వివరిస్తున్నారు. “ఒకరు జీవన్మరణాల పరిమితులను అధిగమించవచ్చు, వారు గనుక అందుకోసం కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే!” అని సద్గురు చెబుతున్నారు. అలాగే ఆయన సంవత్సరంలోని ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క ప్రత్యేకమైన గుణం ఉండడం గురించీ, అలాగే ఓ సాధకుని జీవితంలో పౌర్ణమి, అమావాస్యల ప్రాముఖ్యత ఏంటన్న దాని గురించి వివరిస్తున్నారు. ఆయన సూర్య చంద్ర కాలచక్రాలను ఉపయోగించుకుని, ప్రకృతి నుండి సాయం పొందేందుకు, ప్రత్యేకంగా రూపొందించబడిన ఓ యోగ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు.

    Share

Related Tags

ఆది గురువుఆదియోగి

Get latest blogs on Shiva

Related Content

ఏదీ పట్టని శివుడికి అన్నిటి మీదా అనురక్తి| Shiva's Dispassion Story