మానవాళి కోసం ఆదియోగి సంకల్పం

video ఆధ్యాత్మికత ఇంకా మార్మికత

 
ఆదియోగి మానవ చైతన్యాన్ని జాగృతం చేయడానికి ఎన్నో సాధనాలను అందించడానికి కారణమేమంటే, సమస్త మానవాళి యోగాను స్వీకరించే రోజు వస్తుందని, ఆయన భవిష్యత్తును ముందుగానే దర్శించాడు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం యోగా చేస్తుండకపోవచ్చు, కానీ వారిలో చాలామంది యోగా గురించి కనీసం విన్నారు. ఈశా యోగా కేంద్రంలో జూలై 2015 న జరిగిన దర్శన్ లో సద్గురు మాట్లాడుతారు.