ఆదియోగి ఎందుకు ప్రస్తుత కాలానికి తగినవాడు?

video ఆధ్యాత్మికత ఇంకా మార్మికత

 
మునుపెన్నడూలేని విధంగా ఎక్కువ మంది ప్రజలు తమ స్వప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్న ఈనాటి ప్రపంచానికి, 15000 ఏళ్ల క్రితం జీవించిన ఆదియోగి ఎలా సముచితమైన వాడో సద్గురు వివరిస్తున్నారు. ఆధ్యాత్మికతను కొండచరియల పైనుండీ వీధుల్లోకి తీసుకురావడం, ఆధ్యాత్మిక ప్రక్రియను రోజువారీ జీవితానికి సంబంధించిన ప్రతీ అంశంలోనూ అంతర్భాగం చేయడం తన ప్రధాన లక్ష్యం అని ఆయన వివరించారు.