శివుడు – కన్యాకుమారి ప్రేమ కథ

video శివుని కధలు

 
శివుడిని పెళ్లి చేసుకోవాలని గాఢమైన కోరికతో తపస్సు చేసిన కన్యాకుమారి, చివరకు శివుడు రాకపోవడంతో తనని తాను అగ్నికి ఎందుకు అర్పించుకోవలసి వచ్చిందో, వెల్లింగిరి పర్వతాలను దక్షిణ కైలాసం అని ఎందుకంటారో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోండి.