ఆదియోగి – పరిమితులను అధిగమించటం

article ఆధ్యాత్మికత ఇంకా మార్మికత
Sadhguru explains that yoga offers tools for a person to break the boundaries of their individuality and know life in a larger way.

సద్గురు, మహాశివరాత్రి సమయంలో ఫిబ్రవరి 24న తాను ప్రతిష్ట చేయనున్న 112 అడుగుల ఆదియోగి ముఖం గురించి మాట్లాడుతున్నారు. అలాగే, యోగా ఒకరికి తమ వ్యక్తిత్వం అనే సరిహద్దులను అధిగమించి, ఈ జీవాన్ని మరింత ఉన్నతమైన విధానంలో అనుభూతి చెందేందుకు సాధనాలను అందిస్తుందని వివరిస్తున్నారు.

Dont want to miss anything?

Get the monthly Newsletter with exclusive shiva articles, pictures, sharings, tips
and more in your inbox. Subscribe now!