logo
logo

శివుడు ఇంకా ఆయన పరివారం

శివుడి జటాజూటం నుంచి గంగ ప్రవహించడం, సతి పట్ల శివుడి ప్రేమ, పార్వతితో తన వివాహం, గణేశుని పుట్టుక ఇంకా ఇలాంటి ఎన్నెన్నో పురాణ గాథలకు సద్గురు ప్రాణం పోస్తారు.