విభూతి, పవిత్ర భస్మం

video ఆధ్యాత్మికత ఇంకా మార్మికత

 
సరైన విధానంలో తయారు చేయబడినప్పుడు, విభూతి(పవిత్ర భస్మం) శక్తి ప్రసరణకు మరింత అనువైన వాహకంగా చేసే కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. అది మనం అశాశ్వతులమని గుర్తు చేయడానికి ఒక నిరంతర జ్ఞాపికగా ఉపయోగపడుతుంది. మరణపు స్పృహ లేకపోవడం అనేది జీవితంలో ప్రాథమికమైన అజ్ఞానం. జ్ఞాపికగా ఉంచుకోవడం అంటే, భౌతిక పరిమితులకు అతీతంగా వెళ్లేందుకు ఒక మార్గం.