logo
logo

విశ్వమంతటికీ శివుడా?

శివుడు విశ్వమంతటికీ చెందినవాడా లేదా ఒక ప్రదేశానికి చెందినవాడా?ఈ సంభాషణా సంగ్రహితంలో, సద్గురు వివరిస్తూ, “శివ” అంటే భౌతికం కానిది. భౌతికం కానిది ఏదైనా, అది అంతటా ఉండగలదు – అమెరికా లేదా భారతదేశమే కాదు, భూమి లేదా విశ్వంలో ఎక్కడైనా సరే.

శివుడు విశ్వమంతటికీ చెందినవాడా లేదా ఒక ప్రదేశానికి చెందినవాడా?ఈ సంభాషణా సంగ్రహితంలో, సద్గురు వివరిస్తూ, “శివ” అంటే భౌతికం కానిది. భౌతికం కానిది ఏదైనా, అది అంతటా ఉండగలదు – అమెరికా లేదా భారతదేశమే కాదు, భూమి లేదా విశ్వంలో ఎక్కడైనా సరే. ఈ అపరిమితమైన ఉనికిని ఇంకా ఆధునిక విజ్ఞానం నుండి దానికి పెరుగుతున్న గుర్తింపుని గురించి ఆయన మాట్లాడుతారు.

    Share

Related Tags

శివ తత్వం

Get latest blogs on Shiva

Related Content

ఎందుకని శివునికి బిల్వపత్రం అంటే ఇష్టం?