సమాజం నుంచి తిరస్కరించబడిన ఒకతను, ఓ భూస్వామి వద్ద బానిస రైతుగా జీవించిన అతను, తనని తాను, మానవ, దేవ, ప్రాకృతిక నియమాలను అధిగమించిన ఒక శక్తికి, శరణాగతి చేసుకుంటాడు. ఈ వ్యక్తే తర్వాత తర్వాత, ప్రసిద్ధిచెందిన నందనార్ మునిగా అవుతాడు. ఓ శివాలయం వద్ద అతని జీవితంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటనని బట్టి అతనిని ఆ పేరుతో పిలుస్తారు.