logo
logo

శివుని అత్యంత భయానక రూపమైన కాలభైరవుని ప్రాముఖ్యత

Sadhguru explains the significance of Kalabhairava, a fearsome aspect of Shiva

సద్గురు, శివుని అత్యంత భయానక అంశమైన కాలభైరవుని ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. అలాగే కాశిలో, జన్మ జన్మల కర్మను ఒక్క క్షణంలో పోగొట్టే అత్యంత తీక్షణమైన ప్రక్రియ అయిన, భైరవి యాతన గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రక్రియ ఊహించడం సాధ్యం కానంత బాధని కలిగిస్తుందని, కానీ అది కేవలం చనిపోయే ముందు ఒక్క క్షణకాలం మాత్రమే ఉంటుందని, ఇక ఆపై, మీలో గతానికి సంబంధించినదేదీ మిగులుండదని వివరిస్తున్నారు. సద్గురు, “కాలభైరవ అనేది శివునిఘోరమైన రూపమని, జీవితమంతా మీరెంతటి సోమరిపోతులుగా ఉన్నా సరే, కాశీకి వచ్చారంటే, ఇక మీకు ముక్తి లభించినట్టే అని చెబుతున్నారు.

    Share

Related Tags

Get latest blogs on Shiva