ఈ నాటి రాత్రి, అందరూ ఎంతగానో ఎదురుచూసే కార్యక్రమమైన నడిరేయి ధ్యానం లోకి , కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి సద్గురు ఉపదేశిస్తారు.
నడిరేయి ధ్యానాన్ని మీరుండే టైం జోన్ ప్రకారమే చెయ్యాలని సద్గురు సూచించారు. (అర్ధరాత్రికి 20 నిముషాల ముందు ప్రారంభించండి).
జ్ఞానోదయం పొందిన గురు సాన్నిధ్యంలో ఒక సాధారణ మంత్రం కూడా పరిణమింపజేసే ఒక శక్తివంతమైన ప్రక్రియ అవుతుంది. ఈ మహాశివరాత్రి రోజున సద్గురుచే నిర్వహించబడే ఈ గైడెడ్ ధ్యానంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనండి. ఇంకా చదవండి