Join Sadhguru on Mahashivratri from the comfort of your home and receive the grace of Shiva on this auspicious night.
(with Sadhguru)
(by eminent artists)
(by Isha Samskriti students)
(a spectacular light & sound show depicting the origin of Yoga)
దయచేసి మీరు ఉండే ప్రదేశ కాలమానం ప్రకారమే చేయండి. మీరు ఉండే ప్రదేశ కాలమానం ప్రకారం, సాయంత్రం 6 గంటలకి కొద్ది నిమిషాల ముందు నుండి చూడడం మొదలు పెట్టవచ్చు. నడి రేయి ధ్యానం, మీరు ఉండే ప్రదేశ కాలమానం ప్రకారం, నడి రేయికి 20 నిమిషాల ముందు మొదలు పెట్టాలి.
మేము యూ-ట్యూబ్ లైవ్
స్ట్రీమింగ్ వాడుతున్నాము. మీ కంప్యుటర్ లేదా మొబైల్ లో వీక్షించడానికి ఏ సమస్యా
ఉండకూడదు. ఒకవేళ సమస్య వస్తే, మీ నెట్వర్క్ లేదా బ్రౌజర్ ను సరిచూసుకోండి.
ఈ క్రింది విధానాలను ప్రయత్నించండి:
1. రిఫ్రెష్ బటన్(లేదా F5) నొక్కి రిఫ్రెష్ చెయ్యండి
2. బ్రౌజర్ మార్చి చూడండి. ఫైర్ ఫాక్స్, క్రోం లేదా సఫారీ చక్కగా
పనిచేస్తుంది. లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి.
3. మీ ఇంటర్నెట్ కనీసం 512kbps స్పీడ్ లో ఉండాలి.
4. ఇవేవీ పని చెయ్యకపోతే, కింద ఉన్న చాట్ ని క్లిక్ చేసి
మమ్మల్ని సంప్రదించండి, మీకు సహాయం అందిస్తాము.
ప్రత్యక్ష ప్రసారాన్ని YouTube & Facebook లో చూడవచ్చు. ఇంకా ఎన్నో టీవీ చానల్స్ ద్వారా చూడవచ్చు TV channels.
ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళం, బంగ్లా, రష్యన్, స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ ఇంకా సింప్లిఫైడ్ చైనీస్.
అవును. యూ-ట్యూబ్ స్ట్రీం హై డెఫినిషన్ లో లభ్యం (1080p).
కొంత సమయం వరకు అందుబాటులో ఉంటుంది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో రికార్డు చేసిన వాటిని లింక్ చేసి ఉంచుతాము. పూర్తి కార్యక్రమం యూ-ట్యూబ్ ప్లే లిస్ట్ గా ఉంటుంది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో చూడాలనుకుంటే, పేజీని రిఫ్రెష్ చేసి కొత్త వీడియోలు చూడండి.