logo
logo

శివ స్తోత్రాలు

యోగ సంప్రదాయంలో కొన్ని వేల ఏళ్లగా తర్వాతి తరాలకు అందించబడుతూ వచ్చిన సాంప్రదాయ మంత్రాల అద్భుతమైన సేకరణ. ఈ సుకుమారమైన శబ్దాలు ఆధ్యాత్మిక సాధకునిలో భక్తి భావాన్ని రేకెత్తించి, వారిలో ఒక గాఢమైన అనుభూతిని కలిగిస్తాయి.