logo
logo

ఆది గురువు

గురు పౌర్ణమికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారో, ఆ రోజునే ఆదియోగి ఎలా గురువుగా మారారో ఇంకా మనం అన్ని పరిమితుల్ని అధిగమించి పరిణితి చెందేందుకు శివుడు అందించిన సాధనల గురించి సద్గురు వివరిస్తారు.