ఎంతగానో భక్తిలో మునిగిపోయి, అక్షరాల తను అనేది పూర్తిగా పోయి, “ఏదైతే లేదో” అదిగా తనని తాను పరిణితి చేసుకున్న అల్లమ ప్రభు గురించి సద్గురు మాట్లాడుతున్నారు. ఈ వీడియోలో సద్గురు, శక్తి వంతమైన మరో యోగి, అల్లమ మహాప్రభుని ద్వంద యుద్ధానికి పిలిచినప్పటి కథను వివరిస్తున్నారు.