logo
logo

శివాంగ - శివుని లో ఓ భాగం కావడం

Sadhguru speaks about the 42-day Shivanga Sadhana, which includes an initiation into the powerful Shiva Namaskar, and a pilgrimage to the Velliangiri Mountains.

పురుషులకు 42 రోజుల వ్రతమైన శివాంగ సాధన గురించి సద్గురు మాట్లాడుతున్నారు. ఇందులో శక్తివంతమైన శివ నమస్కారం లోనికి దీక్ష పొందడం, దక్షిణ కైలాసమైన పవిత్రమైన వెల్లెంగిరి పర్వతాల వద్దకు తీర్థయాత్ర ఉంటాయి. భక్తి అనేది ఒకరి హృదయాన్ని ఏ విధంగా రగిలిస్తుందో, మనిషి తీక్షణమైన జీవితాన్ని గడిపి, శివునిలో ఓ భాగమయ్యే సాధికారతను ఏ విధంగా చేకూరుస్తుందో వివరిస్తున్నారు.

    Share

Related Tags

శివుడు ఇంకా మీరు

Get latest blogs on Shiva

Related Content

బ్రహ్మ ఐదవ తలను పరమశివుడు ఎందుకు తీసేశాడు?