logo
logo

మానవాళి కోసం ఆదియోగి సంకల్పం

ఆదియోగి మానవ చైతన్యాన్ని జాగృతం చేయడానికి ఎన్నో సాధనాలను అందించడానికి కారణమేమంటే, సమస్త మానవాళి యోగాను స్వీకరించే రోజు వస్తుందని, ఆయన భవిష్యత్తును ముందుగానే దర్శించాడు.

ఆదియోగి మానవ చైతన్యాన్ని జాగృతం చేయడానికి ఎన్నో సాధనాలను అందించడానికి కారణమేమంటే, సమస్త మానవాళి యోగాను స్వీకరించే రోజు వస్తుందని, ఆయన భవిష్యత్తును ముందుగానే దర్శించాడు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం యోగా చేస్తుండకపోవచ్చు, కానీ వారిలో చాలామంది యోగా గురించి కనీసం విన్నారు. ఈశా యోగా కేంద్రంలో జూలై 2015 న జరిగిన దర్శన్ లో సద్గురు మాట్లాడుతారు.

    Share

Related Tags

శివుడు ఇంకా మీరు

Get latest blogs on Shiva

Related Content

112 అడుగుల ఆదియోగి గురించి బహుశా మీకు తెలియని 12 విషయాలు