"సాంబ్రాణి వాతావరణం మీద, ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఇది సువాసన గురించి మాత్రమే కాదు. ఇది మరొక విధమైనది. గాలిని స్వచ్ఛం చేస్తుంది, వాతావరణం మరింత ఉత్తేజంగా ఉండేట్లు చేస్తుంది. ప్రాథమికంగా ఎటువంటి రూపాలు ఉన్నా సరే, ఇంటి వాతావరణాన్ని కూడా బయట ప్రకృతిలో ఉన్నట్లుగానే చేస్తుంది" అని అంటున్నారు సద్గురు.

video
May 6, 2022
Subscribe