"ఎప్పుడైతే మీలో సజీవ శక్తి ఉంటుందో, మీరు చేయాల్సిందల్లా దానికి తగినంత స్థలాన్ని ఏర్పరచడమే! మీరు అలా ఏర్పరిస్తే, ఇక దాన్ని మీరు మిస్ కారు. ఇంట్లోకి సూర్యరశ్మి రావడానికి, మీరేమీ యుద్ధం చేయక్కర్లేదు, కేవలం కిటికీ తెరిస్తే చాలు!!" - సద్గురు
video
Nov 5, 2023
Subscribe
Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.