నది అనేది మీకూ, నాకూ అతీతమైన జీవం. మనందరికీ ఫలానా రోజున పుట్టడం ఇంకా ఫలానా రోజున చనిపోవడం లేదా కనుమరుగైపోవడం ఉంటాయి. కానీ నదులు ఎప్పుడు పుట్టాయో ఎవరికీ తెలియదు, అంతేకాదు అవి కనుమరుగయ్యే రోజే రాకూడదు. ఈ నిబద్ధతతోనే మనం జీవిద్దాం- ప్రస్తుతం, ఇంకా భవిష్యత్తులోనూ.