మీరు ఆనందంగా ఉండటమే మీకూ, మీ చుట్టూ ఉన్నవారికి మీరు చేయగల ఉత్తమమైన పని. ఆనందంగా ఉన్నవారు సహజంగానే ప్రతి ఒక్కరి శ్రేయస్సుకు కృషి చేస్తారు.మీకు తారసపడే ప్రతిదానినీ ఆనందమయం చేయడంలోని సంతృప్తిని మీరు తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష. ప్రేమాశీస్సులతో,
నూతన సంవత్సర శుభాకాంక్షలు