1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం కన్నా అమూల్యమైనది!!!
Also in:
English
Deutsch

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం కన్నా అమూల్యమైనది!!!

"మానవాళి శ్రేయస్సు కోసం పడే ఆరాటంలో, మనం ఈ ప్రపంచాన్నే తలకిందులు చేశాం. ఈ గ్రహాన్ని నిలువునా చీల్చేశాం, ఇంత చేసినా మనం అత్యంత ఆనందకరమైన తరమా అంటే - కాదు! ఇంతకు ముందు ఏ తరంలోనూ, మనుషులు - మనం అనుభవిస్తున్న ఇంతటి సౌఖ్యాలను, సౌలభ్యాలను పొందలేదు. కానీ ఈ సౌకర్యాలన్నీ ఉన్నా - మనది అత్యంత ఆనందకరమైన తరమా? ప్రశాంతంగా ఉన్నామా? ప్రేమగా వున్నామా?" - సద్గురు

video

Jan 20, 2023


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

సృష్టి
చైతన్యం
ఆధ్యాత్మికత
మహానుభావులు
యోగా
లింగభైరవి
Related Content
video  
హిందూ అనేది మతం కాకపోతే మరేంటి?
హిందూఇజం అనేది మతమా, తత్వశాస్త్రమా, సంస్కృతా, నాగరికతా లేదా జీవన విధానమా? ఈ వీడియోలో, సద్గురు “హిందూఇజం” గురించిన వివిధ అపోహలను తొలగిస్తూ సనాతన ధర్మానికి సంబంధించిన అసలైన అర్ధాన్ని ఇంకా సారాంశాన్ని వివరిస్తున్నారు.
Nov 5, 2023
video  
అఘోరీల గురించి మీకు తెలియని నిజాలు!
అఘోరీలు అనుసరించే మార్గాలను ఇంకా వారి సాధనను సద్గురు వివరిస్తున్నారు.
May 6, 2022
video  
అంబేద్కర్ జయంతి సందర్భంగా సద్గురు ఇచ్చిన సందేశం
అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా సద్గురు ఆ మహనీయుడి గురించి ఇలా ప్రస్తావించారు (తెలుగు అనువాదం).
Sep 29, 2019