1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. ఒత్తిడి లేకుండా ఆరోగ్యంతో ఉండడం సాధ్యమా?
Also in:
English
Pусский

ఒత్తిడి లేకుండా ఆరోగ్యంతో ఉండడం సాధ్యమా?

డ్యూక్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్లో జరిగిన "ఇన్ కాన్వర్సేషన్ విత్ ద మిస్టిక్" కార్యక్రమంలో, డాక్టర్ ట్రేసీ గౌడెట్, ఇంకా డాక్టర్ డబ్ల్యూ. మిచెల్ కృకోఫ్, మనకై మనం ఆరోగ్యాన్నీ ఇంకా శ్రేయస్సునీ ఎలా సృష్టించగలమో చర్చిస్తున్నారు. ఆరోగ్యాకరమైన ఇంకా ఒత్తిడి లేని జీవితాన్ని గడపడంలో - గాలి, నీరు, భూమి ఇంకా అగ్ని - ఈ 4 అంశాల పాత్రను ఇంకా వాటి ప్రాముఖ్యతను సద్గురు హైలైట్ చేస్తున్నారు.

video

Aug 30, 2022


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

ఆరోగ్యం
మనస్సు
పంచభూతాలు
యోగా
విశ్వం
ఒత్తిడి
సద్గురుతో సంభాషణ
Related Content
video  
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని చింతిస్తున్నారా?
"కొన్ని పనులు చేస్తే, మీరు నవ్వుల పాలవుతారు. మీ గురించి ఆలోచించడానికీ, అభిప్రాయాలు చేయడానికీ, మిమ్మల్ని ఎగతాళి చేయడానికి, చాలామటుకు ఎవరికీ అంత తీరిక లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు" - సద్గురు
Jan 13, 2024
video  
సూర్య క్రియ వల్ల కలిగే ప్రయోజనాలు!
"సూర్య క్రియలో విభిన్న పార్శ్వాలున్నాయి. శారీరకంగా, ఇదెంతో శక్తివంతమైన ప్రక్రియ. దీనిలో మార్మిక కోణాలు కూడా ఉన్నాయి" - సద్గురు
Jan 13, 2024
video  
మార్గశిర మంత్రం - క్రియాశీలంగా ఇంకా ఆనందంగా ఉండేందుకు ఒక గైడెడ్ ధ్యానం
"మన హృదయాలలో వెర్రితనాన్ని రగల్చటానికి, అదే సమయంలో మనసుల్లో పూర్తి స్థిరత్వాన్ని, సమతుల్యాన్ని తేచ్చేందుకు, అలాగే శరీరంలో క్రియాశీలతను తెచ్చేందుకు, మార్గశిర మాసంలో ఈ సాధన ఎంతగానో సహకరిస్తుంది" - సద్గురు
Jan 13, 2024