"ధ్యానలింగం ఒక శక్తి స్వరూపం. ఇది ప్రతి ఒక్కరికీ, వారి అవసరానికి తగట్టు, వారిని ధ్యానించగలిగే స్థితి వైపుకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఎన్నో వేల మంది అనుభవంలో ఇలా జరిగింది - వారు కేవలం ఐదు - పది నిమిషాలు కూర్చుందామని వస్తారు. ఒకసారి కళ్ళు మూసుకున్నాక, గంటల తరబడి అలా కూర్చుండిపోతారు" - సద్గురు
Subscribe