"మీరు ఎవరో మీకు తెలియదు, కానీ మీరు ఈ ప్రపంచంలో బిజీగా ఉన్నారు. అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా? లేదా పిచ్చితనంలా అనిపిస్తోందా? పిచ్చితనమే ఇది అవునా? కాకపోతే మీకు ఉన్న సౌకర్యం ఏమిటంటే, మీరు ఒక పెద్ద పిచ్చాసుపత్రిలో ఉన్నారు, అందరూ మీలాంటి వాళ్లే ఇక్కడ…" అని అంటున్నారు సద్గురు.

video
May 6, 2022
Subscribe