"మీరు మీలో నిర్భందంగా ఉండే ఒక రకమైన లయలోకి వెళ్తే, మీరు మీ గతాన్ని మళ్ళీ మళ్ళీ జీవిస్తుంటారు, ఎన్నడూ కొత్తది మిమ్మల్ని స్పృశించదు. మీరు శరీరం, మనస్సు, భావోద్వేగం, రసాయనికత ఇంకా శక్తిని ఎరుకతో మార్చడాన్ని నేర్చుకోకపోతే, ఊరికే, చేసినవే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు" - సద్గురు

video
Nov 5, 2023
Subscribe