"మన మానవత్వం పొంగిపొర్లినప్పుడు, దైవత్వం ఉదయిస్తుంది," అని సద్గురు ఈ వీడియోలో మనకు చెబుతున్నారు. భక్తి మన మానవత్వాన్ని వ్యక్తపరచడానికి వెసులుబాటు కలిగిస్తుందని, అలాగే భక్తిని ఒక పనిగా కాకుండా, ఒక జీవన విధానంగా చూడటమనే ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు.
Subscribe