2012 డిసెంబర్‌లో, న్యూఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై జరిగిన క్రూరమైన సామూహిక అత్యాచారానికి, ఆ తర్వాత నేరస్థులపై వచ్చిన కోర్టు తీర్పుకు స్పందిస్తూ, సద్గురు లైంగిక దాడుల వెనుక ఉన్న మూల కారణాన్ని లోతుగా విశ్లేషించారు. ప్రతిచర్య ధోరణితో నేరస్తులకు తీవ్రమైన శిక్షలను సూచించే బదులు, ప్రతి మనిషిలో వ్యక్తిగత మార్పు తీసుకువచ్చే దీర్ఘకాలిక పరిష్కారాలపై ఎందుకు దృష్టి పెట్టాలో ఆయన వివరించారు.
Subscribe