1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. అధిక రక్తపోటును సహజంగా తగ్గించుకోవడం ఎలా? reduce blood pressure & hypertension
Also in:
English
Pусский

అధిక రక్తపోటును సహజంగా తగ్గించుకోవడం ఎలా? Reduce Blood Pressure & Hypertension

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు మరియు సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వీడియోలో, సద్గురు ఆరు ప్రామాణికమైన, సహజమైన మరియు ఔషధరహిత పరిష్కారాలను అందిస్తున్నారు. ఇవి హై బీపీని మరియు అధిక రక్తపోటును నివారించడానికి, నియంత్రించడానికి సహాయపడతాయి.

video

Oct 15, 2024


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
మనిషిగా ఉండటం Being Human
"మన మానవత్వం పొంగిపొర్లినప్పుడు, దైవత్వం ఉదయిస్తుంది," అని సద్గురు ఈ వీడియోలో మనకు చెబుతున్నారు. భక్తి మన మానవత్వాన్ని వ్యక్తపరచడానికి వెసులుబాటు కలిగిస్తుందని, అలాగే భక్తిని ఒక పనిగా కాకుండా, ఒక జీవన విధానంగా చూడటమనే ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు.
Oct 15, 2024
video  
మీరు సరిగ్గానే నీరు తాగుతున్నారా?
ఈ వీడియోలో, సరైన పద్ధతిలో నీళ్లను ఎలా తాగాలనే దాని గురించి చెబుతూ, నీటిని సరిగ్గా తాగకపోతే మెదడు ఉబ్బే అవకాశం ఉందని సద్గురు హెచ్చరిస్తున్నారు.
Oct 6, 2024
video  
మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది?
సద్గురు ఎక్స్‌క్లూసివ్‌లోని చక్ర సిరీస్ నుండి తీసుకోబడిన ఈ వీడియోలో, సద్గురు పీనియల్ గ్రంథి స్రావాల గురించి మరియు ఆ స్రావాలను ఉపయోగించుకునే మూడు విధానాల గురించి వివరిస్తారు.
Oct 6, 2024