ఆధ్యాత్మికత అనేది ఒక అసమర్ధత కాదు. అది ఒక అపారమైన సాధికారత. దురదృష్టవశాత్తూ, ఇటీవల ప్రజలు అసమర్థతలని ఆధ్యాత్మికతగా భావిస్తున్నారు. మీ బట్టలు సరిగా లేకపోతే, మీరు సరిగా జీవించకపోతే, మీరు సరిగా తినకపోతే, మిమ్మల్ని ఆధ్యాత్మికులుగా భావిస్తున్నారు. ఇది మారాలి.