"శివ అంటే సృష్టికి మూలం. శివాంగ అనేది సృష్టి మూలానికి ప్రతిరూపంగా మారే అవకాశం."
మీలో భక్తిని పెంపొందించడానికి మరియు శివుని పట్ల మీ స్వీకారయోగ్యతను పెంచుకోవడానికి సద్గురు అందించే శక్తివంతమైన సాధన.
ఇది ఒక ఆన్‌లైన్ ద్వారా అనుభూతిచెందే ప్రక్రియ. ఇందులో భాగంగా శివునికి చాంట్స్ ఇంకా పాటలతో కూడిన అర్పణం ఉంటుంది. ఇది ఒకరి హృదయంలోని భక్తి జ్వాలలను పెంపొందించి, రగిలించడానికి తోడ్పడుతుంది.
రాబోయే సెషన్: 2 October 2024
శివ స్థితిని అనుభూతి చెందడంలో సహాయపడే, సాంప్రదాయికంగా శివాలయాలలో ప్రదర్శించే శక్తివంతమైన సంగీత అర్పణం.
వాలంటిరింగ్ చేయడం అంటే సుముఖంగా ఉండటం. వ్యక్తిగత ఎంపికలకు అతీతంగా సుముఖంగా ఉండటమే విముక్తికి మార్గం.
"దక్షిణ కైలాసం” అని పిలువబడే వెల్లియంగిరి పర్వతాల పరిశుభ్రతను నిర్వహించడానికి, సహజ పర్యావరణాన్ని, పవిత్రతను కాపాడటానికి ఉద్దేశించిన కార్యక్రమం.
"ఇవ్వడానికి మీ హృదయ ద్వారాలను తెరిస్తే, దైవానుగ్రహం అందులోకి నిశ్చయంగా ప్రవేశించి తీరుతుంది."
మీ తోటి సాధకులకు వారి ఆధ్యాత్మిక మార్గంలో సపోర్ట్ చేయండి. దేవాలయాల నిర్వహణకు ఇంకా శివాంగ బృందం నడిపే ఇతర కార్యక్రమాలకు సహకరించండి.