"దారి తెలియకపోయినా సరే, భక్తి మిమ్మల్ని గట్టేక్కిస్తుంది."
శివాంగ స్ఫూర్తి అనేది ప్రతి అమావాస్య రోజున సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు జరిగే ఒక గంట ఆన్‌లైన్ కార్యక్రమం.
ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
"ఇవ్వడానికి మీ హృదయ ద్వారాలను తెరిస్తే, దైవానుగ్రహం అందులోకి నిశ్చయంగా ప్రవేశించి తీరుతుంది."
విరాళం అందించి, మీ తోటి సాధకులకు తమ ఆధ్యాత్మిక మార్గంలో సహాయపడండి.