1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. ఈ ఒక్క పని చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది
Also in:
English
ಕನ್ನಡ

ఈ ఒక్క పని చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది

గౌతముడు ఇలా అన్నాడు, "మీకు నిజంగా ఆకలి వేస్తున్నప్పుడు, ఆహారం అత్యవసరం అయినప్పుడు, మీ ఆహారాన్ని మరొకరికి ఇచ్చేస్తే, మీరు బలంగా మారతారు, నీరసపడరు” అని. తర్కం ఉన్న ఏ మనిషీ ఈ తెలివిలేని పనిని ఒప్పుకోడు. కానీ ఇది నూటికి నూరుపాళ్ళూ సత్యం. " అని సద్గురు అంటున్నారు.

video

May 12, 2022


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

ఆధ్యాత్మికత
జ్ఞానోదయం
దుఃఖం
మరణం
చేర్చుకునేతత్త్వం
భారతీయ సంస్కృతి
Related Content
video  
కర్మలను వేగంగా కరిగించుకోవడానికి సులువైన మార్గం
"మీరు మీలో నిర్భందంగా ఉండే ఒక రకమైన లయలోకి వెళ్తే, మీరు మీ గతాన్ని మళ్ళీ మళ్ళీ జీవిస్తుంటారు, ఎన్నడూ కొత్తది మిమ్మల్ని స్పృశించదు. మీరు శరీరం, మనస్సు, భావోద్వేగం, రసాయనికత ఇంకా శక్తిని ఎరుకతో మార్చడాన్ని నేర్చుకోకపోతే, ఊరికే, చేసినవే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు" - సద్గురు
Nov 5, 2023
video  
ఈ సృష్టిలో దేవి ఎలా ఉద్భవించింది?!
"మనుగడ ముఖ్యమైనదిగా ఉన్నప్పుడు, సహజంగానే పురుషత్వం ప్రపంచాన్ని శాసిస్తుంది. మనుగడ సమస్య లేనప్పుడే, స్త్రీత్వం పాత్ర మొదలౌతుంది. సమాజంలో, మనుగడ అవసరాలు తీరినప్పుడే, స్త్రీత్వం పాత్ర మొదలౌతుంది" - సద్గురు
Dec 6, 2022
video  
ఎవ్వరికీ తెలియని రామకృష్ణుల కథ!
"జ్ఞానోదయం అనేది అందమైన, పారవశ్యమైన అనుభూతి అయినప్పుడు, జ్ఞానోదయం పొందిన వారు శరీరాన్ని వదిలి వెళ్లిపోవడానికి ఎందుకు ఎంచుకుంటారు? " అని అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.
Aug 24, 2022