"యోగ నమస్కారం…. ఇది మీ వెన్నెముకలోని లంబార్ ప్రాంతాన్ని ఉత్తేజపరుస్తుంది. వెన్నుపూసకు పక్కన ఉన్న కండరాలను దృఢ పరుస్తుంది. తద్వారా వెన్నుపూసను మరింత బలోపేతం చేస్తూ, వయసు మీద పడుతున్న కొద్దీ, వెన్నుముక దెబ్బతిని, దాని వల్ల నరాలు నొక్కుకు పోవడం లాంటివి జరగకుండా సహకరిస్తుంది. ఇప్పటికే అలాంటి నష్టం జరిగి ఉంటే, మీ వెన్నుముకను పునరుత్తేజం చేయడానికి ఉత్తమమైన మార్గం యోగ నమస్కారం చేయడం" అని అంటున్నారు సద్గురు.

video
May 12, 2022
Subscribe