"నేను, చాలా కాలం పాటు, నా పొలంలో ఒంటరిగా నివసించాను. అప్పుడు నా భోజనం, పల్లీలు లేదా కొబ్బరి. మీ దగ్గర ఏమైనా తాజా కొబ్బరికాయ ఉంటే, ఇంకా పగలగొట్టనిది, ఇక మీకు సంపూర్ణ భోజనం దొరికినట్లే. నెల.. రెండు నెలలు..ఒక్కోసారి మూడు నెలలు కూడా.." అని అంటున్నారు సద్గురు.

video
May 6, 2022
Subscribe