1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. ఆందోళనను అధిగమించటానికి ఇదొక్కటి చేయండి!
Also in:
English
Français

ఆందోళనను అధిగమించటానికి ఇదొక్కటి చేయండి!

"మీలో ఈ సృష్టి మూలమే పనిచేస్తూ ఉన్నప్పుడు, మీలో ఒక కొత్త వ్యక్తి నిరంతరం సృష్టించబడుతున్నప్పుడు, మీరు దానిపై కాస్తంత పట్టు సంపాదిస్తే, మీరు ఒక సరికొత్త భౌతిక, మానసిక ప్రక్రియనే సృష్టించవచ్చు" అని అంటున్నారు సద్గురు.

video

May 7, 2022


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

భయం
మనస్సు
స్పష్టత
సమతుల్యం
ఇన్నర్ ఇంజినీరింగ్
యోగా
Related Content
video  
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం కన్నా అమూల్యమైనది!!!
"మానవాళి శ్రేయస్సు కోసం పడే ఆరాటంలో, మనం ఈ ప్రపంచాన్నే తలకిందులు చేశాం. ఈ గ్రహాన్ని నిలువునా చీల్చేశాం, ఇంత చేసినా మనం అత్యంత ఆనందకరమైన తరమా అంటే - కాదు! ఇంతకు ముందు ఏ తరంలోనూ, మనుషులు - మనం అనుభవిస్తున్న ఇంతటి సౌఖ్యాలను, సౌలభ్యాలను పొందలేదు. కానీ ఈ సౌకర్యాలన్నీ ఉన్నా - మనది అత్యంత ఆనందకరమైన తరమా? ప్రశాంతంగా ఉన్నామా? ప్రేమగా వున్నామా?" - సద్గురు
Jan 20, 2023
video  
అప్రమత్తతకు ఎరుకకు మధ్య వ్యత్యాసం!
"మానసికంగా చురుగ్గా ఉండటం, ఎరుకతో ఉండటం అనేవి రెండూ భిన్నమైనవి. ఎరుక అన్నది, స్వచ్ఛమైన జీవం. మీ జీవితం ఏ స్థాయి తీక్షణతతో పనిచేస్తోందో, మీరు ఆ స్థాయి ఎరుకలో ఉంటారు" అని అంటున్నారు సద్గురు.
May 6, 2022
video  
సత్యం అంటే ఏమిటి...??
Sadhguru re-defines truth in existential terms, not in the words you speak but in the way you are.
Sep 27, 2019