ఒకవేళ, మీకు రోజులో ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వచ్చేస్తుంటే, మీరు కేవలం ఇరవై నాలుగు ముద్దలే తినాలి. మీరే గమనిస్తారు. ప్రతి ముద్దను 24 సార్లు నమలాలి. ఆహారం అసలు బద్ధకాన్ని కలిగించదు, బహుశా ఇలా తింటే మీరు అసలెప్పుడూ అనారోగ్యం పాలు కారు" అని అంటున్నారు సద్గురు.

video
May 7, 2022
Subscribe