సృష్టికి మూలమైన మేధస్సు మీలో ఉంది. దానిని మీ అందుబాటులోకి తెచ్చుకోకుండా, మీరు మీ ఆలోచనలో మునిగి తేలుతున్నారు. ఒకసారి ఇలా ఆలోచనల్లో పడి తప్పిపోతే, మీ గుర్తింపులు ఎంతో బలంగా తయారవుతాయి. అవి అంత బలంగా ఉన్నప్పుడు, మీకు ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కానీ స్పష్టత ఉండదు" అని అంటున్నారు సద్గురు.

video
May 7, 2022
Subscribe