Login | Sign Up
logo
search
Login|Sign Up
Country
  • Sadhguru Exclusive
Find Books In:

భావాలు - జీవనసారం అనుబంధాలు - బంధమా...బంధనా..

About the Book

భావాలు & అనుబంధాలు 

‘‘వ్యక్తి ఏ భావాన్నైనా తమ జీవితంలో ఒక సృజనాత్మక శక్తిగా చేసుకోవచ్చు’’ సద్గురు 

‘‘మీరు మిమ్మల్ని ఒక సుందరమైన స్థితికి పెంపొందించుకుంటే, ప్రతి ఒక్కరూ మీతో సంబంధం పెట్టుకోవాలనుకుంటారు’’ సద్గురు. 

మన మనోభావాలను రసవత్తరం చేసేది పాండిత్యం కాదు. భాషాపరంగా కూడా మనో భావాలు మన శరీరం అంతా ప్రవహించే రసాయనిక

సమ్మేళనం. ఆహ్లాదకరమైన మనోభావాలతో మనకు సమస్య లేకపోయినా, బాధాకరమైన మనోభావాలు మన బాధలకు కారణం. ఈ

మనోభావాలను ఆటంకాలు కాకుండా మన ప్రగతికి పునాదులుగా ఎలా చేసుకోగలమో అన్న విపయాన్ని సద్గురు వివరిస్తున్నారు. మనుషులు

ఎప్పుడూ సంబంధాలను పెంచుకోవడమో, తెంచుకోవడమో చేస్తుంటారు. దురదష్టవశాత్తూ ఈ సంబంధాలు మనిషిని కూడా పెంచడమో,

తుంచడమో చేస్తాయి. మరి ఈ సంబంధాలు మనకు అంత ఎలా చేయగలుగుతాయి. మనలోని ఏ తీవ్రత ఈ శారీరిక, మానసిక, మనోభావ

పరమైన సంబంధాలను మరొకరితో ఏర్పరచుకోవడానికి తొందరపెడతాయి. మరి ఈ సంబంధాలను, బంధనాలుగా కాకుండా ఎలా చేసుకోవాలి?

అది భార్యా భర్తల మధ్యనైనా, మన కుటుంబంలోని వారితోనైనా, స్నేహితులతోనైనా, వృత్తిలోనైనా, చివరకు ఉనికితోనైనా ఈ

సంబంధాలను సంతోషకరమైన, కలకాలం నిలిచి పోయే బంధాలుగా ఎలా మలచుకోవాలో అనే విషయాన్ని  భావాలు & అనుబంధాలు అనే ఈ

పుస్తకంలో సద్గురు మనతో పంచుకుంటున్నారు

This book is also available in: English, ಕನ್ನಡ, தமிழ்

Over
1.5 Lakhs
copies sold
BUY NOW (In India)

More Like This

ఆనందలహరి - ఆశించు... సాధించు!

ఆనందలహరి - ఆశించు... సాధించు!

yyyyy
 
Close