1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. సద్గురు ఎప్పుడైనా దెయ్యాన్ని చూశారా?
Also in:
English
Deutsch

సద్గురు ఎప్పుడైనా దెయ్యాన్ని చూశారా?

సీసాలలో దెయ్యాలను బంధించి ఉంచాడని పేరున్న ఒక తాంత్రికుడితో, తన అనుభవాన్ని సద్గురు పంచుకుంటున్నారు.

video

Oct 5, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
ఆనందకరమైన జీవితం వైపు ప్రతి రోజూ ఒక అడుగు వేయండి
ఒకరి ఎదుగుదలకు సరైన సాంగత్యం, అనువైన వాతావరణం ఎంత ముఖ్యమో సద్గురు వివరిస్తున్నారు. అలాగే, జీవితంలో సరైన స్థానంలో ఉండటం అనేది చాలామంది నమ్మినట్లు కేవలం అదృష్టం వల్ల సాధ్యపడేది కాదని, అది మనం పరిణతి చెంది పెంపొందించుకోవలసిన ఒక నైపుణ్యమని కూడా ఆయన చెబుతున్నారు.
Oct 5, 2025
video  
గ్రామోత్సవం 2024 – భారతదేశపు అతిపెద్ద క్రీడా & సాంస్కృతిక ఉత్సవం Gramotsavam 2024
సాంప్రదాయ గ్రామీణ జీవితానికి వేడుకగా నిర్వహించబడే ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. క్రీడలను ప్రజల జీవితాల్లోకి తీసుకురావడం ద్వారా గ్రామస్తుల ఆరోగ్యాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది, అలాగే సమాజాన్ని ఏకం చేసి చైతన్యవంతం చేస్తుంది. ఒక బంతి నిజంగా ప్రపంచాన్ని మార్చగలదు! ఇదిగో 2024 ఈశా గ్రామోత్సవం ఎడిషన్‌కు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్. మరిన్ని వివరాలకు, సందర్శించండి: isha.co/gramotsavam-te
Oct 5, 2025
video  
కర్మ అంటే ఏంటి | విషేన్ లఖియానీ సద్గురుతో
మన భవిష్యత్తును మనమే నిర్దేశించుకునేలా కర్మ మనకు ఎలా శక్తినిస్తుంది? @Mindvalley సీఈఓ విషెన్ లఖియాని, సద్గురుల మధ్య #KarmaBook గురించి జరిగిన సంభాషణలోని ఒక క్లిప్‌ను చూడండి.
Oct 5, 2025