ఒకరి ఎదుగుదలకు సరైన సాంగత్యం, అనువైన వాతావరణం ఎంత ముఖ్యమో సద్గురు వివరిస్తున్నారు. అలాగే, జీవితంలో సరైన స్థానంలో ఉండటం అనేది చాలామంది నమ్మినట్లు కేవలం అదృష్టం వల్ల సాధ్యపడేది కాదని, అది మనం పరిణతి చెంది పెంపొందించుకోవలసిన ఒక నైపుణ్యమని కూడా ఆయన చెబుతున్నారు.
Subscribe