1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. సాధనతో విజయం!
Also in:
español
English

సాధనతో విజయం!

"సాధన మిమ్మల్ని ఒక దిశగా నడిపిస్తోంది. మీ మనస్సు పరిమితమైన వాటికి కట్టుబడిపోతే, అనవసరంగా మీరు మీ వ్యవస్థను సంఘర్షణకు గురి చేస్తున్నారు. ఇది ఎలాంటిదంటే, మీరు మీ పడవని కట్టేసారు. ఆ తర్వాత నడపడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఎక్కడికీ వెళ్ళలేరు. మీరు ఆ కట్టిన తాడును తీసేస్తే, మీరు తెడ్డు వేయకపోయినా సరే, మెల్లిగా నది ఒరవడితో అయినా సరే మీరు ముందుకు సాగుతారు" అని అంటున్నారు సద్గురు.

video

Aug 29, 2022


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

సాధన
పరివర్తన
విజయం
వ్యక్తిత్వం
ఆధ్యాత్మికత
ద్వంద్వం
Related Content
video  
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని చింతిస్తున్నారా?
"కొన్ని పనులు చేస్తే, మీరు నవ్వుల పాలవుతారు. మీ గురించి ఆలోచించడానికీ, అభిప్రాయాలు చేయడానికీ, మిమ్మల్ని ఎగతాళి చేయడానికి, చాలామటుకు ఎవరికీ అంత తీరిక లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు" - సద్గురు
Jan 13, 2024
video  
సూర్య క్రియ వల్ల కలిగే ప్రయోజనాలు!
"సూర్య క్రియలో విభిన్న పార్శ్వాలున్నాయి. శారీరకంగా, ఇదెంతో శక్తివంతమైన ప్రక్రియ. దీనిలో మార్మిక కోణాలు కూడా ఉన్నాయి" - సద్గురు
Jan 13, 2024
video  
మార్గశిర మంత్రం - క్రియాశీలంగా ఇంకా ఆనందంగా ఉండేందుకు ఒక గైడెడ్ ధ్యానం
"మన హృదయాలలో వెర్రితనాన్ని రగల్చటానికి, అదే సమయంలో మనసుల్లో పూర్తి స్థిరత్వాన్ని, సమతుల్యాన్ని తేచ్చేందుకు, అలాగే శరీరంలో క్రియాశీలతను తెచ్చేందుకు, మార్గశిర మాసంలో ఈ సాధన ఎంతగానో సహకరిస్తుంది" - సద్గురు
Jan 13, 2024